Posts

iQOO Neo 11 చైనా వేరియంట్ యొక్క ముఖ్యమైన ఫీచర్లు మరియు ఇండియాకి రాబోయే వేరియంట్ మధ్య తేడాలు మరియు లక్షణాలు

Image
    హాయ్ Telugu Tech Family, నేను మీ Tech Tharun.    ఈరోజు మనం IQ neo11 కొత్తగా చైనా లో, ఈ మధ్యనే లాంచ్ చేశారు దాని ఫీచర్స్ గురించి ముందుగా మనం చూద్దాం. ​📱 iQOO Neo 11 (చైనా వేరియంట్) ముఖ్య లక్షణాలు ఫీచర్ వివరాలు ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Elite (4.32 GHz వరకు, 3nm ఫ్యాబ్రికేషన్) గేమింగ్ చిప్ iQOO యొక్క స్వంత Q2 గేమింగ్ చిప్ డిస్ప్లే 6.82 అంగుళాల 2K (1440x3168 పిక్సెల్స్) LTPO AMOLED డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ బ్రైట్‌నెస్ 4500 nits వరకు (పీక్ బ్రైట్‌నెస్) బ్యాటరీ 7,500mAh ఫాస్ట్ ఛార్జింగ్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రేర్ కెమెరా 50MP (OIS తో ప్రైమరీ) + 8MP (అల్ట్రా-వైడ్ లెన్స్) డ్యూయల్ సెటప్ ఫ్రంట్ కెమెరా 16MP సెల్ఫీ కెమెరా RAM 12GB / 16GB (LPDDR5X Ultra) స్టోరేజ్ 256GB / 512GB / 1TB (UFS 4.1) కూలింగ్ సిస్టమ్ 8K వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ (8000mm² ఏరియా) ఆపరేటింగ్ సిస్టమ్ Android 16 ఆధారిత OriginOS 6 ఇతర ఫీ...

​📱 Moto G57 Power 5G రివ్యూ: రూ. 17,999 లోపు 7000mAh బ్యాటరీ కింగ్! కొంటే లాభమా, నష్టమా?

Image
   ​ ✍️ రాసినవారు: Tech Tharun ( Telugu Tech Family ) ​హాయ్ టెక్ ఫ్యామిలీ! ​రూ. 17,999 ఫోన్ మీకు 13,999/-  వస్తుంది.మార్కెట్‌లో పోటీ చాలా గట్టిగా ఉంది. ఈ పోటీని తట్టుకుని, Motorola తమ లేటెస్ట్ ఫోన్ Moto G57 Power 5G తో అడుగుపెట్టింది. ఈ ఫోన్ మార్కెట్‌లో ఉన్న మిగతా వాటికి గట్టి పోటీ ఇస్తోంది అనడంలో సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం: 7 000mAh బ్యాటరీ! ​ఈరోజు, ఈ Moto G57 5G మన Telugu Tech Family స్టాండర్డ్స్‌కి ఎంతవరకు సరిపోతుంది? డిస్‌ప్లే ఎలా ఉంది? కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లాభాలు, నష్టాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. ​🔥 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ (Key Specs at a Glance) ఫీచర్ వివరాలు డిస్‌ప్లే 6.72అంగుళాల FHD+ (120Hz రిఫ్రెష్ రేట్) ప్రాసెసార్  Snapdragon 6S Gen 4 ర్యామ్ & స్టోరేజ్ 8GB RAM + 128GB (బేస్ వేరియంట్) కెమెరా 50MP Sony  LYT-600+ 8MP అల్ట్రావైడ్ బ్యాటరీ 7000mAh ఛార్జింగ్ 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ 1. 🌟 డిజైన్ మరియు డిస్‌ప్లే (Design & Display) ​Moto G57 5G డిజైన్ చాలా సిం...